వార్తలకు తిరిగి వెళ్లండి
తుఫాన్ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
బంగారంపేట, కోమట్లపేట గ్రామాల్లో అరటి, పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలు కుళ్లిపోయి చేతికందకుండా పోయాయని తెలిపారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని గుర్తించి పరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

