వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జ మండలంలోని పెద్దపేట, లక్కుపురం, పాలవలస, మదనాపురం తదితర గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం పర్యటించారు. ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు సమక్షంలో అధికారులు, తహశీల్దార్ పద్మావతి పంట నష్టాలను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి నష్టాల వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టాల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని అధికారులను సూచించారు.
Comments
Loading comments...

