Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాన్ని అంచనా వేయాలని శాస్త్రవేత్తలకు సూచన

Follow Udayam on Google
Raghu Sep 28, 2026 3:40 PM శ్రీకాకుళంGeneral
నష్టాన్ని అంచనా వేయాలని శాస్త్రవేత్తలకు సూచన - Udayam
కోటబొమ్మాళి మండలం నిమ్మడ మంత్రి కార్యాలయంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణతో పాటు శాస్త్రవేత్తలతో సోమవారం మంత్రి అచ్చెన్న సమావేశం నిర్వహించారు. పంట పొలాలు ముంపునకు గురికావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగు సూచనలు అందించాలని కోరారు. పంట నష్టంపై సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...