వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ మంత్రి కార్యాలయంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణతో పాటు శాస్త్రవేత్తలతో సోమవారం మంత్రి అచ్చన్న సమావేశం నిర్వహించారు.
పంట పొలాలు ముంపునకు గురికావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగు సూచనలు అందించాలని కోరారు. పంట నష్టంపై సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

