Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి కబడ్డీకి నస్రీన్‌కు అవకాశం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:16 AM నల్గొండGeneral
రాష్ట్రస్థాయి కబడ్డీకి నస్రీన్‌కు అవకాశం - Udayam
శాలిగౌరారం మండలం వల్లాల మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని షేక్‌ నస్రీన్‌ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. హాలియాలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర జట్టులో చోటు దక్కింది. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో నస్రీన్‌ పాల్గొననుంది. ఆమె ఎంపికపై పాఠశాల ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...