వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నస్పూర్ గేట్ వద్ద ఎదురేదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీ కొన్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒక యువకుడు అక్కడిక్కడే దుర్మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

