Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSJC కాలువకు 8 టీఎంసీల తాగునీరు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 12:15 PM పల్నాడుGeneral
NSJC కాలువకు 8 టీఎంసీల తాగునీరు - Udayam
నాగార్జునసాగర్ డ్యామ్‌ నుంచి బుధవారం ఉదయం10 గంటలకు NSJC కాలువకు 8టీఎంసీల తాగునీటిని విడుదల చేశారు. ఐదు జిల్లాల్లోని 442 తాగునీటి చెరువులను నింపనున్నారు. నీటిని సాగుకు మళ్లించకుండా పల్నాడు జిల్లాలో 5 ప్రత్యేక బృందాలతో 24 గంటల గస్తీ ఏర్పాటు చేశారు. అక్రమంగా నీటిని మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...