వార్తలకు తిరిగి వెళ్లండి

దకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువత విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, దేశసేవ వైపు దృష్టి సారించాలని సూచించారు. నశాకు నో జీవితానికి ఎస్ అనే నినాదాన్ని జీవిత సంకల్పంగా మార్చుకోవాలని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

