Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌జీ తొలి చీఫ్‌ కన్నుమూత

Follow Udayam on Google
మానస శర్మ Jul 26, 2026 8:50 PM జాతీయంGeneral
ఎన్‌ఎస్‌జీ తొలి చీఫ్‌ కన్నుమూత - Udayam
జాతీయ భద్రతా దళం తొలి అధిపతి, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.టి నాగ్రాని(98) అనారోగ్యంతో దిల్లీలోని నివాసంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 1951 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన నాగ్రాని బ్లాక్‌ క్యాట్స్‌ కమాండో దళానికి రూపకల్పన చేసి, 1984 నుంచి 1986 వరకు ఎన్‌ఎస్‌జీకి తొలి అధిపతిగా సేవలందించారు.

Comments

G
Loading comments...