వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లో ఓక్ ల్యాండ్ స్కూల్స్ విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల కళా ప్రతిభను అభినందిస్తూ నిర్వాహకులు వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యా లను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
Comments
Loading comments...

