వార్తలకు తిరిగి వెళ్లండి

దారుణ హత్యకు గురైన నర్సు శిరీషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద డాక్టర్ సాయికృష్ణ ప్రియ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
హెల్త్‌కేర్ సిబ్బందిపై దాడులను అరికట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించే మహిళలకు సీసీ కెమెరాలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

