Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సు శిరీష హత్యపై కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:33 PM పార్వతీపురం మన్యంGeneral
నర్సు శిరీష హత్యపై కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన - Udayam
గిరిజన నర్సు ఉయికే శిరీష అత్యాచారం, హత్యను నిరసిస్తూ గుమ్మలక్ష్మీపురంలో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఫాస్ట్రక్ కోర్టు ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

Comments

G
Loading comments...