వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కుగూడలో సంచలనం సృష్టించిన నర్సు హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితుడి డీఎన్‌ఏ నమూనాలు నేరస్థలంలో లభించిన ఆనవాళ్లతో వంద శాతం మ్యాచ్ అయినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో స్పష్టమైంది.
ఈ శాస్త్రీయ ఆధారంతో నిందితుడి నేరం రుజువు చేయడానికి బలమైన మార్గం ఏర్పడిందని, త్వరలోనే కేసు విచారణ వేగవంతం చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

