Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సరీ మొక్కల పెంపకంపై అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 11:00 PM శ్రీకాకుళంGeneral
నర్సరీ మొక్కల పెంపకంపై అవగాహన - Udayam
నర్సరీ మొక్కల పెంపకంపై నేటి విద్యార్థులకు అవగాహన అవసరమని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. పి. లత తెలిపారు. సోమవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం భూ వైశాల్యంలో కేవలం 21 శాతం మాత్రమే మొక్కలు పెరుగుతున్నాయని కనీసం 33% ఇవి ఉన్నాడో పర్యావరణం సమతుల్యత ఏర్పడుతుందన్నారు.

Comments

G
Loading comments...