వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం అర్ధరాత్రి రాజేశ్ (35) హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని అవమానించినట్లు కూడా సమాచారం.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

