Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:41 AM పల్నాడు General
నరసరావుపేటలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
నరసరావుపేట పట్టణంలోని 13వ వార్డు ప్రకాశ్‌నగర్‌లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...