వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పట్టణంలో గురువారం ఓవర్ బ్రిడ్జిపై ఇసుకను తరలించే వాహనాల్లో క్లాత్ కప్పకుండా రవాణా చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇసుక గాలికి ఎగిరి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.
సంబంధిత అధికారులు స్పందించి ఇసుక వాహనాలకు తప్పనిసరిగా క్లాత్ కప్పేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

