Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలోపెద్దిసుదర్శన్ రెడ్డివిగ్రహాన్నితొలగించకుండాకలెక్టర్ కివినతిపత్రం

Follow Udayam on Google
vinod Kumar paladugula Aug 14, 2026 8:37 PM వరంగల్General
నర్సంపేటలోపెద్దిసుదర్శన్ రెడ్డివిగ్రహాన్నితొలగించకుండాకలెక్టర్ కివినతిపత్రం - Udayam
నర్సంపేట మండలం లోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినపోరాటయోధుడుఉమ్మడివరంగల్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ తెలంగాణరాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, అయినటువంటి దివంగత ఉద్యమ నేత కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మెడికల్ కళాశాలలో ఏర్పాటుచేయడమైనదిఇట్టి విగ్రహాన్నితొలగించకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించలి

Comments

G
Loading comments...