Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో అక్రమ నిర్మాణాలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 8:44 AM వరంగల్General
నర్సంపేటలో అక్రమ నిర్మాణాలు - Udayam
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు, పార్కింగ్ లేని వాణిజ్య సముదాయాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పట్టణ ప్రణాళికాధికారుల పర్యవేక్షణ లోపంతో మురుగుకాల్వల ఆక్రమణలు, అనుమతులకు విరుద్ధంగా అంతస్తుల నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...