వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా, పోలీసుల సాయంతో ఆఫీసుల చుట్టూ ముళ్ల కంచెలు వేసి నామినేషన్లను అడ్డుకునేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించింది.
Comments
Loading comments...

