Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:44 AM అనంతపురంGeneral
ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం - Udayam
నార్పలలో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన డిప్లొమా ప్రథమ ఏడాది విద్యార్థిని తేజస్విని (16) ఆలస్యంగా వచ్చిందన్న తల్లి మందలింపుతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...