వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య భవనాల నిర్మాణ కొలతలను కుదించి, నివాస గృహాలుగా చూపుతూ భారీగా ఆస్తి పన్ను ఎగవేస్తున్న వైనం మున్సిపాలిటీల్లో వెలుగుచూసింది. గత అధికారుల సహకారంతో అంతస్తులను మాయం చేస్తూ పన్నులు తగ్గించుకున్నట్లు గుర్తించారు.
తాజాగా పుర సిబ్బంది నిర్వహిస్తున్న రీ-సర్వేలో 500కు పైగా భవనాల ఆస్తి పన్నుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి.
Comments
Loading comments...

