Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సమస్యల కా‘పురాలు’.. మౌలిక వసతులు కరువు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:17 AM మహబూబ్‌నగర్General
‘సమస్యల కా‘పురాలు’.. మౌలిక వసతులు కరువు - Udayam
జిల్లాల్లోని పలు పురపాలికల్లో మురుగు కాల్వలు, వీధిదీపాలు, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల పురపాలికల సమగ్ర అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో, ఇప్పటికైనా ఆయా వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...