వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నగరపాలక సంస్థ రూ.3 కోట్లతో అన్ని సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేసి ఘనంగా ఏర్పాట్లు చేసింది.
బతుకమ్మ ఆడుకునే మైదానాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లు, సౌండ్ సిస్టమ్లు, క్రేన్లు, ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను సిద్ధం చేశారు. పనులను మేయర్, కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు.
Comments
Loading comments...

