వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడికి చెందిన రాచకొండ శరబయ్య (60) జామకాయలు అమ్ముకుని వస్తుండగా సీడ్ యాక్సెస్ రహదారిపై ద్విచక్ర వాహనం టోయింగ్ తాడు తెగిపోయింది.
అదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

