Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీకారంతోనే వ్యాపారి కిడ్నాప్‌

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:13 AM నాగర్ కర్నూల్General
ప్రతీకారంతోనే వ్యాపారి కిడ్నాప్‌ - Udayam
రియల్ ఎస్టేట్ వివాదాలు, పాత కక్షల నేపథ్యంలోనే బంగారం వ్యాపారి కె.శ్రీనివాస్‌రావును అపహరించినట్లు చిక్కడపల్లి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు డి.శ్రీకాంత్‌ సహా 9 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.07 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపారు

Comments

G
Loading comments...