Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసాదాల వైవిధ్యం.. పండగ నైవేద్యం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:34 AM నల్గొండGeneral
ప్రసాదాల వైవిధ్యం.. పండగ నైవేద్యం - Udayam
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజైన 'సద్దుల బతుకమ్మ'కు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు సాగిన ఆటపాటల అనంతరం నేడు ముగింపు వేడుకల సందర్భంగా ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, వైవిధ్యమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ఘనంగా నిమజ్జనం చేయనున్నారు.

Comments

G
Loading comments...