వార్తలకు తిరిగి వెళ్లండి

కానూరు పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఐలా భాగ్యరాజు (32) భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.
దసరా సెలవుల సమయంలో కళాశాలలోనే ఉన్న ఆయన, శనివారం వేకువజామున తీవ్ర గాయాలతో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
Comments
Loading comments...

