Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట డిపోలో తగ్గుతున్న సర్వీసులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:59 AM వరంగల్General
నర్సంపేట డిపోలో తగ్గుతున్న సర్వీసులు - Udayam
నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి నిజామాబాద్‌, శ్రీశైలం, హైదరాబాద్‌ తదితర మార్గాల్లో బస్సు సర్వీసులు తగ్గుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఉద్యోగులను ఇతర డిపోలకు బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిపోలో అసలేం జరుగుతోందన్న ప్రశ్నలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. సర్వీసులు తగ్గించి, సిబ్బందిని తరలిస్తూ డిపోను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...