వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచేదిశగా ఉపాధ్యాయులు అవగాహన పరచాలని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తెలిపారు.
శుక్రవారం నరసన్నపేట బోర్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ సెమినార్ నిర్వహించారు. సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులతో వారి నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో సాంకేతికత అవసరమని ఈ దిశగా కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

