వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ బి.రామ్ చరణ్ గుప్తా తెలిపారు.
నరసన్నపేట టౌన్, పిరువాడ, చీడివలస, జిల్లేడుమాకివలస, కంబకాయి, కరగాం, అంపాలం, దూకలపాడు, జమ్ము, శివరాంపురం, రావాడపేట, పొన్నానపేట, తామరాపల్లిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

