Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:45 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను ఎంపీడీవో కేవీ ప్రసాద్ రావు పరిశీలించారు. మంగళవారం కళాశాలను సందర్శించిన ఆయన పంచాయతీరాజ్ ఏఈ బగ్గు నరసింహమూర్తి, సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...