వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట నియోజకవర్గంలో బీజేపీకి ప్రజాధరణ పెరుగుతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి. సింహాచలం అన్నారు.
మంగళవారం కొత్తరేవు పంచాయతీకి చెందిన వైసీపీ సానుభూతిపరులు అచ్యుతరావు, సురేష్, ఇంకొంతమంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరారన్నారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయనన్నారు.
Comments
Loading comments...

