వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో పి. దాలినాయుడు తెలిపారు.
సుందరాపురం, నరసన్నపేట, దేశవానిపేట, చెన్నాపురం పాఠశాలల్లో ఐదు పోస్టులు తాత్కాలిక పద్ధతిలో ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఎంఆర్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

