Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవకాశం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:55 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేట విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవకాశం - Udayam
నరసన్నపేట ఎస్‌పీఎస్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీకి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 23న శ్రీకాకుళంలో జరిగిన 70వ స్కూల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచారు. నవంబర్ 2న కర్నూలులో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.

Comments

G
Loading comments...