వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలంలోని నరసింహసాగర్‌లోని మల్లూరు వాగు ప్రాజెక్టులో గురువారం 111.5 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 115.2 మీటర్లు కాగా, ప్రస్తుతం 3.7 మీటర్ల మేర తక్కువగా నీరు ఉంది.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అధికారులు పర్య వేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

