Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్‌

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:13 AM సిద్దిపేటGeneral
నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్‌ - Udayam
ప్రజ్ఞాపూర్‌కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ దర్శకుడు, చిత్రకారుడు బి.నర్సింగరావుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 7న హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే 27వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు.

Comments

G
Loading comments...