వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన మాద నర్సింగ్‌రావుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఛార్జింగ్ సైకిల్‌ను గ్రామ సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ అందజేశారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కృషితో ఈ సైకిల్ మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

