Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:48 AM అనకాపల్లి General
నర్సీపట్నం ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం - Udayam
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరగడంతో మరో 12 మందికి పోటీ చేసే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువతకు అవకాశం కల్పించే దిశగా టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాజకీయాల్లోకి యువత రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...