Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నానికి బ్యాలెట్ బాక్సులు చేరిక

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:09 AM అనకాపల్లి General
నర్సీపట్నానికి బ్యాలెట్ బాక్సులు చేరిక - Udayam
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు సోమవారం ఉదయం చేరుకున్నాయి. 76 పోలింగ్ కేంద్రాలకు 170 బాక్సులను స్థానిక డాన్ బోస్కో డిగ్రీ కాలేజీలో భద్రపరిచారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున 152 బాక్సులతో పాటు అదనంగా 18 బాక్సులను అధికారులు పంపించారు. రిసెప్షన్ కౌంటర్, స్ట్రాంగ్ రూమ్ కూడా అక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...