వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండల కేంద్రంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వేదికను మార్చినట్లు MPDO పుష్పలత తెలిపారు.
ఇప్పటివరకు రైతు వేదికలో కొనసాగిన ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి MPDO కార్యాలయానికి మార్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి సోమవారం MPDO కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
Comments
Loading comments...

