Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం.. బైకులు ఢీకొని ప్రైవేట్ లెక్చరర్ మృతి

Follow Udayam on Google
md jabeer Aug 12, 2026 7:46 PM నిర్మల్General
నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం.. బైకులు ఢీకొని ప్రైవేట్ లెక్చరర్ మృతి - Udayam
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం నందన్ ఎక్స్ రోడ్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ప్రైవేట్ లెక్చరర్ సూర నవీన్ (38) మృతి చెందగా, ఆయన భార్యతో పాటు మరో బైక్ రైడర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.

Comments

G
Loading comments...