వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలంలోని తురటి గ్రామంలో వీడీసీ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సోమవారం రొటి పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, కేరింతలతో పండుగలో పాలుపంచుకున్నారు. ఐక్యతను పెంపొందించే ఈ వేడుకలు గ్రామస్థుల్లో సందడి నింపాయి.
Comments
Loading comments...

