Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌ ఆర్టీసీకి ప్రత్యేక ఫోన్‌ నంబర్‌

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:38 AM మెదక్General
నర్సాపూర్‌ ఆర్టీసీకి ప్రత్యేక ఫోన్‌ నంబర్‌ - Udayam
నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో పరిధిలో బస్సుల వివరాలు, ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం 9963203069 నంబర్‌ కేటాయించినట్లు డిపో మేనేజర్‌ రామ్మోహన్‌ తెలిపారు. బస్సుల రాకపోకలు, ఇతర సమస్యలపై ప్రయాణికులు సంప్రదించవచ్చని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రయాణికులు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...