వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ‘వశిష్ట వారధి’ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నరసాపురం - సఖినేటిపల్లి (రాజుల్లంక - రామేశ్వరం) మధ్య రూ.580 కోట్ల అంచనాతో టెండర్లు ఖరారయ్యాయి.
NH-216 బైపాస్ ద్వారా 21 కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి కావడంతో కొద్ది నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

