వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ముగూడెం మండలం నర్సాపురం పీహెచ్‌సీలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భద్రాచలం వెళ్లాల్సి వస్తోందన్నారు.
పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చి 24 గంటలు వైద్య సేవలు అందించాలని కోరారు. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

