Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల స్థలంలో ఫంక్షన్‌ హాల్‌?

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:42 AM నారాయణపేటGeneral
పాఠశాల స్థలంలో ఫంక్షన్‌ హాల్‌? - Udayam
నారాయణపేట మండలం శివాజీనగర్‌లో గతంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన స్థలంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారని సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్‌ టౌన్‌ నాయకుడు పృథ్వీరాజ్‌ తెలిపారు. పనులు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఇరుకైన రహదారుల వల్ల ట్రాఫిక్‌, పార్కింగ్‌తో పాటు అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...