Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మల ఎగువ మానేరు తాజా పరిస్థితి ఇలా ఉంది

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 9:24 AM రాజన్న సిరిసిల్లGeneral
నర్మల ఎగువ మానేరు తాజా పరిస్థితి ఇలా ఉంది - Udayam
గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలశయంలోకి వరద నీరు రావడంతో నిండుకుండల మారింది. శనివారం తాజా పరిస్థితి ఇలా ఉంది. రెండు టీఎంసీలు సామర్థ్యం గల జలాశయం..1.655 టీఎంసీల నీరు జలశయంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1200 క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో మత్తడి దూకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...