వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో ప్రత్యేక NRI కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
NRIలు, వారి కుటుంబాల ఆస్తి, భూవివాదాలు, మోసాలు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

