వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఉంటున్న ఉమ్మడి కడప జిల్లాకు చెందిన విద్యార్థి అభిషేక్ నాయుడికి ఏపీ పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసుపై వివాదం చెలరేగింది.
పోలీసుల వేధింపులపై బాధితుడు రాష్ట్రపతి భవన్‌కు ఫిర్యాదు చేయగా, దానిని కేంద్ర హోంశాఖకు బదిలీ చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
Comments
Loading comments...

